ఆలయాల్లో చోరీలన్నీ చంద్రబాబు హయంలోనే...! : విజయసాయి రెడ్డి || Oneindia Telugu

2019-04-25 223

YSR Congress Party Senior leader and Member of Rajya Sabha V Vijayasai Reddy once gain fired on Chief Minister of Andhra Pradesh Chandrababu. Saireddy was raised as many as doubts and alleged on the Chandrababu Government that, when Chandrababu oath taking as Chief Minister of Andhra Pradesh, in his regime huge thefts were happened in the Prestigious temples across the State.
#ycp
#vijaysaireddy
#chandrababunaidu
#apelections2019
#ysjagan
#ysrcp
#tdp
#tirumala
#vijayawada

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వంటి జాతీయ అంశాలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేస్తోన్న విమర్శలను ఆధారంగా చేసుకుని విజయసాయి రెడ్డి మరోమారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం కావడానికీ చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారాయన.

Free Traffic Exchange

Videos similaires